Andhra Pradesh Government Schemes Pdf Telugu,English – Hello friends Welcome to Studydhaba.com . Andhra pradesh Is One Of the Biggest and Advance State of India .

Here we are providing you List of All Government Schemes launched By Andhra pradesh government And Government of India.

Andhra Pradesh Government Schemes Pdf Telugu,English -AP Schemes

Andhra Pradesh Government Schemes Pdf Telugu,English

 

  1. ఇ-ఔషధి (e-Aushadhi)
  2. ఈ-నిధి (e-Nidhi)
  3.  అభయం’ యాప్ (Abhayam App)
  4.  మీ ఇంటికి- మీ భూమి (Mee Intiki Mee Bhoomi)
  5. గిరి గోరుముద్దలు పథకం (Giri Gorumuddalu)
  6. ఈ-ఆరోగ్యం (e-Aarogyam)
  7. ఈ-ప్రగ్తి (e-Pragati)
  8. అన్న దీవెన్ (Anna Deevena)
  9. మన్ అమరావతి – మన్ మటిి – మన్ నీరు (Mana Amaravati – Mana Matti – ManaNeeru)
  10.  నా ఇటుక – నా అమరావతి (Naa Ituka – Naa Amaravati)
  11. ద్రోణాచార్య (Dronacharya)
  12. ఎనీిఆర్ జలసిరి (NTR Jalasiri)
  13.  షీ ఆటో (She Auto)
  14.  ఇ-సపంద్న్ (e-Spandana)
  15. నీరు – ప్రగ్తి (Neeru – Pragati)
  16. జన్మభూమి – మా ఊరు (Janmabhoomi – Maa Ooru)
  17. ఎనీిఆర్ బీచ్ ఫెసిివల్ (NTR Beach Festival)
  18. చంద్రన్న సంచార్ చికిత్స (Chandranna Sanchara Chikitsa)
  19. చంద్రన్న ఉన్నత్ విద్యయదీపం (Chandranna Unnata Vidyadeepam)
  20. ద్ధవయద్ర్శన్ం (Divya darshanam)
  21. ఎనీిఆర్ గ్రామీణ గ్ృహ నిరామణ పథకం (NTR Rural Housing Scheme)
  22. బడికొస్తా (Badikosta)
  23. మిషన్ హరితంధ్రప్రదేశ్ (Mission Harita Andhra Pradesh)
  24. ఎనీిఆర్ ఆశయం (NTR Aashayam)
  25. అన్న సంజీవని (Anna Sanjeevani)
  26. చంద్రన్న బీమా (Chandranna Bima)
  27. ఆరోగ్య ర్క్ష (Aarogya Raksha)
  28. పుర్ సేవ (Pura Seva App)
  29. ఏపీ పరుస (AP Purse)
  30. స్తవస్య విద్యయవాహిని (Swasthya Vidya Vahini)
  31. పేద్ల ఆరోగ్య ప్రద్యయిని,ఎనీిఆర్ వైద్య సేవ
  32. భూద్యర్ కార్యక్రమం
  33. ముసిలంల సంక్షేమం కోసం పధకాలు
  34. స్త్రీ నిధి పధకం
  35. త్ల్లల బిడ్డ ఎక్స ప్రెస
  36. ఎనీిఆర్ బేబి కిట్సస

Andhra Pradesh Government Schemes 2019 Telugu And English

ఇ-ఔషధి (e-Aushadhi)
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో ఏయే మందులు అందుబాటులో ఉనానయనే వివరాలను ఆన్ లైన్ లోతెలుసుకునేందుకు వీలుగా ‘ఇ-ఔషధి’ కార్యక్రమానిన జూన్ 10, 2015న్ ప్రార్ంభించారు.
  • రాష్ట్రవాయపాంగా వెయియకి పైగా ప్రాథమిక ఆరోగ్య కంద్రాలు, 9 జిల్లల, 30 ప్రాంతీయ ఆసుపత్రులు, 11 వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులోల ఈ విధాన్ం అమలోలకి వచిచంద
ఈ-నిధి (e-Nidhi)ఆరి్క వయవహారాలను సమర్్వంత్ంగా నిర్వహించందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూత్న్ంగా చపటిిన్ ఐటీ
ఆధారిత్ సమగ్ర ఆరి్క నిర్వహణ వయవస్ (సీఎఫ్ఎంఎస)కు ‘ఈ-నిధి’ అని పేరు పెట్టిరు.
» శాప్ (SAP) ఆధార్ంగా పనిచసే ఈ కొత్ా వయవస్తో బడ్జెట్స, ఆద్యయం, వయయం, మాన్వవన్రుల
నిర్వహణ, అకంట్సస, వేజ్ అండ్ మీన్స, అపుపల నిర్వహణ వయవహారాలను అనుసంధాన్ం చయనునానరు. ఈ
మొత్ాం వయవహారాలనినంటినీ ఆన్ లైన్ ద్యవరానే నిర్వహించనున్నందున్ ప్రభుత్వం దీనికి ‘ఈ-నిధి’ అని
నామకర్ణం చసింద్ధ.
అభయం’ యాప్ (Abhayam App)ఆపద్లోని మహిళలకు అండ్గా నిలిచందుకు రూపంద్ధంచిన్ ‘అభయం’ యాప్ కు ఆంధ్రప్రదేశ్ పోల్లసులు
మరినిన అద్న్పు హంగులు జోడించనునానరు. ఇపపటివర్కు కవలం మహిళల సేవలక పరిమిత్మైన్ దీనిన
పురుషులు కూడా వినియోగించందుకు వీలుగా తీరిచద్ధద్యదరు.
» 2015 జన్వరి 20న్ విశాఖపట్నంలో ప్రయోగాత్మకంగా ‘అభయం’ యాప్ ను ఏపీ పోల్లసులు ప్రార్ంభించారు.
» అత్యవసర్ వేళలోల యాప్ లోని పానిక్ అనే మీట్ను నొకిితే వెంట్నే ఆ సమాచార్ం ఆ న్గ్ర్ంలోని కమాండ్
కంట్రోల్ రూమ కు, అకిడి నుంచి సమీపంలోని పోల్లస సేిషన్ కు చరుతంద్ధ. జీపీఎస ఆధార్ంగా మహిళ
ఎకిడ్ ఆపద్లో ఉందో గురిాంచి అయిదు నిమిషాల వయవధిలో ఆ స్ల్లనికి చరుకుని ఆమెను ర్క్షంచ ప్రయత్నం
చస్తారు.
మీ ఇంటికి- మీ భూమి (Mee Intiki Mee Bhoomi)‘మీ ఇంటికి- మీ భూమి’ కార్యక్రమంలో భాగ్ంగా అధికారులు గ్రామానికి వచిచ కంప్యయట్ర్లలో ఉన్న భూముల
వివరాలను వెలలడిస్తారు. వాటిని క్షుణణంగా పరిశీలించి త్మ భూములు త్మ పేరుతో ఉనానయో లేదో, ఏమైనా
త్పుపలు ఉంటే తెలుసుకుని వాటిని అధికారుల ద్ృష్టికి తీసుకెళ్లల సరిచసుకునే అవకాశానిన కలిపంచారు.
 ఆగ్సుి2015 10న్ లో మొద్టి విడ్త్ విశాఖపట్ిణం లోని శంకర్ గ్రామంలో , మీ ఇంటికి మీ భూమి
కార్యక్రమం చపటిింద్ధ. ఈ కార్యక్రమాలకు రైతల నుంచి భారీగా విన్త్లొచాచయి
 రండు విడ్త్ గుంటూరు జిల్లల పోనూనరు మండ్లం ములుకుదురు గ్రామంలో న్న్వంబర్ 2015 లో చపటిింద్ధ.
 త్వర్లో మూడో విడ్త్ ‘మీ ఇంటికి మీ భూమి’ చపట్ినునద్ధ.
గిరి గోరుముద్దలు పథకం (Giri Gorumuddalu)ఆంధ్రప్రదేశ్ లో ఏజెనీస ప్రాంతలోలని గిరిజనులు పోషకాహార్లోపానిన అధిగ్మించందుకు ఉదేదశంచిన్ ‘గిరి ఆహార్
పోషణ’ పథకానిన ముఖయమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 2019 13న్ అమరావతిలో ప్రార్ంభించారు.
 పోషకాహార్ లోపంవలల గిరిజన్ ప్రాంతలోలని చినానరులు రోగాల బారిన్ పడుతనానర్ని, 90 శాత్ం
మర్ణాలకు కార్ణం ఇదేన్ని, అందుక గిరి ప్రాంతలోల ఆరు నెలల నుంచి ఆరేళలలోపు పిలలలకు ‘గిరి గోరు
ముద్దలు’ పథకానిన ప్రవేశపెట్టిరు.
 ఈ పథకంలో భాగ్ంగా 6ర్కాల పోషకాలు ఉండే రూ.532 విలువైన్ ఆహార్బుట్ిను ఒకోి గిరిజన్
కుటుంబానికి 2019, మారిచ 1వ తేదీ నుంచి ప్రతి నెల్ల ఉచిత్ంగా అంద్ధంచనునానరు. ఇందుకోసం 2018-19
బడ్జెట్స లో మొత్ాం రూ.120 కోట్లను ప్రభుత్వం కట్టయించింద్ధ. ప్రసుాత్ం బాలింత్లు, చినానరులకు గిరి
గోరుముద్దలు, అన్న అమృత్హసాం వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చస్ాంద్ధ.
ఈ-ఆరోగ్యం (e-Aarogyam)ఆన్ లైన్ లో రోగికి సంబంధించి ప్యరిాస్త్యి సమాచార్ం, కస షీట్స నిర్వహిస్తా వారి ఆరోగ్య పరిర్క్షణకు
చర్యలు చపటేిందుకు ‘ఈ-ఆరోగ్యం’ పథకానిన ప్రార్ంభించారు. ఈ పథకానిన విశాఖ జిల్లలలో ప్రయోగాత్మకంగా
అమలుపరుస్తారు.
ఈ-ప్రగ్తి (e-Pragati)

 

సమసా ప్రభుత్వ యంత్రంగానిన ప్యరిాగా కంప్యయట్రీకరించాలనే ఉదేదశయంతో రూ.2358 కోట్ల ఖర్చయేయ ఈ
ప్రాజెకుిను ‘ఈ-ప్రగ్తి’ పేరుతో పీపీపీ పద్ితిలో చపట్టిలని ఏపీ ప్రభుత్వం తీరామనించింద్ధ.
» మొత్ాం ప్రాజెకుి వయయంలో రూ.1528 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగిలిన్ మొతానిన ప్రపంచ
బాయంక్ సమకూర్చనుంద్ధ. సింగ్ప్యర్ కంపెనీలు, విప్రోల సంయుకా భాగ్స్తవమయంలో మూడు ద్శలోల ఈ
ప్రతిషాాత్మక ప్రాజెకుిను ప్యరిా చస్తారు.
» రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 33 శాఖలు, 315 హెచ్ఓడీలు, 745 ఈ సేవలనినంటినీ ‘ఈ-ప్రగ్తి’ పేరుతో ఒక గొడుకు కింద్ధకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింద్ధ. దీనిన 72 ప్రాజెకుిలు, 14 పాయకజీలుగా వరీీకరించారు.
ద్క్షణాసియా దేశాలోలనే తొలిస్తరిగా ఇల్లంటి కార్యక్రమానిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చపట్ిడ్ం విశేషం.
 స్తంకతికత్ వినియోగానిన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్ా స్త్యికి తీసుకెళ్లలంద్ధ. సమర్్ంగా, పార్ద్ర్శకంగా, అత్యంత్
వేగ్ంగా పౌర్సేవలు అంద్ధంచందుకు ‘ఈ-ప్రగ్తి కోర్ పాలట్స ఫామ’ను సిద్ిం చసింద్ధ. ఇందులో భాగ్ంగా ‘మై
ఏపీ పోర్ిల్’ను సీఎం చంద్రబాబు ఆవిషిరించారు.
అన్న దీవెన్ (Anna Deevena)

 

తూరుపగోద్యవరి జిల్లల కాకినాడ్లో ‘అన్న దీవెన్’ పేరిట్ బాలింత్ల కోసం సరికొత్ా కార్యక్రమానిన ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ప్రార్ంభించింద్ధ. మాత్ృ, శశు మర్ణాలను అరికటేిందుకు బాలింత్లకు పౌష్టాకాహారానిన పంపిణీ
చసేందుకు ఈ కార్యక్రమానిన ఉదేదశంచారు. పాత్బెలలం, రాగిపిండి, వేరుసెన్గ్లు, మద్ర్ హారిలక్స తోపాటు
బిడ్డకు గొడుగు, టోపీలతో కూడిన్ సరుకులను పంపిణీ చస్తార
మన్ అమరావతి – మన్ మటిి – మన్ నీరు (Mana Amaravati – Mana Matti – ManaNeeru)

 

అమరావతి నిరామణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంద్రినీ భాగ్స్తవములిన చసేల్ల ‘మన్ అమరావతి – మన్ మటిి – మన్
నీరు’ కార్యక్రమానిన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకలిపంచింద్ధ. ప్రతీగ్రామం, ప్రతీ పుర్పాలక వారుడ నుంచి
కిలో మటిి, పావుల్లట్రు నీళ్లల సేకరించి నూత్న్ రాజధానికి త్ర్లించ ఏరాపటుల చసింద్ధ.
 రాష్ట్రంలోని 16 వేల గ్రామాలోల అంద్రూ పవిత్ర పుణయ జల్లలను, పుట్ిమటిిని సేకరించి మంగ్ళ హార్తలు, పెద్దల
ఆశీసుసల న్డుమ ఊరేగింపు చసి మండ్ల, జిల్లల కంద్రాల ద్యవరా రాజధానికి చర్చడ్ం ఈ కార్యక్రమ ఉదేదశం.
నా ఇటుక – నా అమరావతి (Naa Ituka – Naa Amaravati)ప్రజా రాజధాని ‘అమరావతి’ నిరామణంలో ప్రజల భాగ్స్తవమాయనికి ఏపీ ప్రభుత్వం శ్రీకార్ం చుటిింద్ధ. ఇందులో
భాగ్ంగా ‘నా ఇటుక- నా అమరావతి’ అనే వినూత్న కార్యక్రమానిన ప్రార్ంభించింద్ధ. ఈ కార్యక్రమానిన
విజయవాడ్లో సీఎం చంద్రబాబు ఆవిషిరించారు. రాజధాని నిరామణానికి ప్రతిఒకిరూ కనీసం ఒక ఇటుకనైనా
విరాళంగా అంద్జేసేందుకు వీలుగా ఆన్ లైన్ చెలిలంపుల విధానానిన ప్రవేశపెట్టిరు. ‘అమరావతి ఇటుక’ను ఆన్ లైన్
విధాన్ంలో ఎవరైనా కనీసం రూ.10 పెటిి కొనుగోలు చయవచుచ. ఇల్ల కొనుగోలు చసిన్వారి వివరాలను
amaravati.gov.in ఎలకాానిక్ డేట్టబేస లో ఉంచుతర